Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా

ఏలూరు(Eluru) జిల్లాలో దొంగతనాలపై పోలీసులు గట్టిగా ముమ్మర చర్యలు చేపట్టారు. తాజాగా బైక్ దొంగతనాల్లో శతకం చేసిన ఓ దొంగ, తనే పోలీసులకు సవాల్‌ విసిరిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తనే పట్టుబడ్డాడు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు అతనితో పాటు అతని ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. read also: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు బైక్‌ చోరీల్లో శతకం చేసిన గణేశ్‌ జిల్లా ఎస్పీ(Eluru) ప్రతాప్‌ … Continue reading Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా