education: విద్యను ప్రైవేట్ పరం చేయడం న్యాయమా?

గతకాలం వైభవం చెప్పు కోవటం అప్రస్తుతమేమో కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉన్నత తరగతుల విద్యాభ్యాసం తోపాటు క్రింది తరగతుల విద్యార్థుల చదువులను గురించి సమీ క్షిస్తే చాలా లోపాలు, కొట్టొచ్చి నట్లు కనబడుతాయి. పూర్వకాలం లోని గురుకులాలలోని విద్యాభ్యా సం (education) ఆచరించాల్సిన అవసరం ఈ మధ్యకాలంలో మళ్లీ ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవటం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఆనాటి గురుకులాల్లోని విద్యార్థుల సంఖ్య చాలా పరిమితులకు లోబడి ఉండేది. ఈనాడు విద్య (education) తో ఉద్యోగం … Continue reading education: విద్యను ప్రైవేట్ పరం చేయడం న్యాయమా?