Latest News: Earthquake: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ప్రకాశం జిల్లాలోని పొదిలి పట్టణం శుక్రవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. (Earthquake) మూడు గంటల ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో అని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. భూమి రెండు సెకన్ల పాటు కంపించిందని గుర్తించి ఎలాంటి ఆస్థినష్టం, ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. Read Also: K. Vijayanand: ధాన్యం … Continue reading Latest News: Earthquake: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం