EAPCET 2026 : ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!
EAPCET 2026 : ఎంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్–2026లో అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పరీక్ష పూర్తయ్యగానే కంప్యూటర్ స్క్రీన్‌పై తమకు వచ్చిన మార్కులు వెంటనే కనిపించేలా కొత్త విధానం అమలు చేస్తున్నారు. అలాగే ఆ మార్కులకు సుమారు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందో కూడా విద్యార్థులు తెలుసుకునేలా గత సంవత్సరాల డేటాను వెబ్‌సైట్‌లో అందుబాటులో … Continue reading EAPCET 2026 : ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed