E-waste : ఆదాయ వనరుగా ఇ-వ్యర్థాలు

ఇ-వ్యర్థాలతో అనర్థాలు ఉన్నట్లు ఈ మధ్య కాలంలో కొంత సమాచారాన్నిచ్చి ప్రభుత్వమే హెచ్చరిస్తోంది. కాగా ఇవేవ్యర్థాలు వేలం వేస్తే ప్రభుత్వానికి బోలెడంత రాబడి వచ్చింది. దీంతో సృష్టిలో వ్యర్ధమైనవేనీ ఉండవని తేలిపోయింది. పనికి రానివని బయట వదిలేసిన ఈ వ్యర్థాలు (E-waste)వల్ల అనర్థాలతో పాటు, వాటిని అమ్మేస్తేకొనుక్కునే వాళ్ళుకూడా ఉంటారని తేటతెల్లమవుతోంది. ఈ వేలంలో వ్యర్థాల విక్రయంతో కేంద్రనికి రూ.2200కోట్ల రాబడులు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల్లో తొలగించిన ఈవేస్ట్,(E-waste) ఇతర వ్యర్థాలను తొల గించడం లేదా వేలం … Continue reading E-waste : ఆదాయ వనరుగా ఇ-వ్యర్థాలు