Latest Telugu News: AP: డ్వాక్రా సంఘాలకు ఇక పండగే..రుణాలపై భారీగా రాయితీలు

శ్రీసత్యసాయి (SriSatyasai) జిల్లాలోనే రూ. 2,093 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యం డ్వాక్రా మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగానే పరిమితం చేయకుండా, వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలిసి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ రాయితీలతో కూడిన రుణాలను అందిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తోంది. నేడు CRDA భవనం ప్రారంభించనున్న CM చంద్రబాబు మహిళల కోసం పాడి ఆవులు, గేదెలు … Continue reading Latest Telugu News: AP: డ్వాక్రా సంఘాలకు ఇక పండగే..రుణాలపై భారీగా రాయితీలు