Drug Bust Nellore: గంజాయి విక్రయ ముఠా అరెస్ట్

Drug Bust Nellore: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తీసుకుంటున్న పటిష్టమైన చర్యల్లో భాగంగా బుధవారం వేదాయపాలెం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి విక్రయానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలను నగర ఏఎస్పి దీక్ష బుధవారం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. Read Also: Nellore crime news: అన్నదమ్ములపై దాడి.. … Continue reading Drug Bust Nellore: గంజాయి విక్రయ ముఠా అరెస్ట్