GGH Vijayawada Doctor Death: డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

GGH Vijayawada Doctor Death: విజయవాడ జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న యువ వైద్యురాలు డాక్టర్ దీపిక(Deepika) ఆత్మహత్య(Suicide) కేసులో మిస్టరీ వీడింది. దీపికను ప్రేమించి, ఆ తర్వాత ఆమెను నట్టేట ముంచి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన డాక్టర్ అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు వైద్య వర్గాల్లో సంచలనంగా మారింది. Read Also: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు ప్రేమ పేరుతో మోసం పోలీసుల కథనం … Continue reading GGH Vijayawada Doctor Death: డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ