AP Police : శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు – పోలీసులకు పవన్ సూచన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యత కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పోలీసు యంత్రాంగం పనితీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మతాల మధ్య చిచ్చు పెట్టి అశాంతిని సృష్టించాలని చూసే శక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ … Continue reading AP Police : శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు – పోలీసులకు పవన్ సూచన