Breaking News – Jagan: పరిపాలన అంటే ఏంటో తెలుసా..చంద్రబాబు ? – జగన్ సూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో చోటుచేసుకున్న విద్యుత్ అంతరాయం ఘటనను ప్రస్తావిస్తూ, “పరిపాలన అంటే ఏమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుందనీ, రోగులు అనాథలవుతున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో కూర్చొని ఆన్లైన్ పరిపాలన, విజన్ గురించి మాట్లాడటం సులభమని కానీ, ప్రజా సమస్యలను … Continue reading Breaking News – Jagan: పరిపాలన అంటే ఏంటో తెలుసా..చంద్రబాబు ? – జగన్ సూటి ప్రశ్న