Latest News: Digital Services: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు..స్పెషల్ వెహికల్ ఏర్పాటు

విజయవాడ : గ్రామీణ ప్రారతాలకు సైతం డిజిటల్ సేవలను విస్తరించేరదుకుగాను అమలు చేస్తున్న డిజిటల్ నెట్(Digital Services) కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్పివి స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధిరచి ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు డైరెక్టర్లుగా ఉరటారు. ఈ ఎస్పీవీకి ఎపి భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా (ఎపిబిఐఎల్)గా నామకరణం చేశారు. దీనికి సంబంధిరచిన మార్గదర్శకాలు కూడా ఇటీవల విడుదల చేశారు. Read also: పంట … Continue reading Latest News: Digital Services: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ సేవలు..స్పెషల్ వెహికల్ ఏర్పాటు