Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్‌

Devarapalli Ashram School: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పోలవరం నియోజకవర్గం దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా భారీ సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. Read Also: Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం దేవరపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిన్న … Continue reading Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్‌