Latest news: Tirumala Vaikunta Dwaram: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం వివరాలు

తిరుమలలో భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనా(Tirumala Vaikunta Dwaram)ల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈసారి టీటీడీ ముందస్తు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందిస్తూ, భక్తులకు ముందుగానే ఆన్లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు 18.9 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. ట్రస్టీ కీలక నిర్ణయ ప్రకారం, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా సామాన్య … Continue reading Latest news: Tirumala Vaikunta Dwaram: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం వివరాలు