Latest news: Pawan Kalyan: వీరుల త్యాగానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక నివాళి

పోలీసు అమరవీరులకు ఘన నివాళి అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. తన సోషల్ మీడియా వేదికగా (ఎక్స్/ట్విట్టర్) సందేశాన్ని విడుదల చేసిన ఆయన, పోలీసులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు … Continue reading Latest news: Pawan Kalyan: వీరుల త్యాగానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక నివాళి