Delhi High Court: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన కీలక కేసులో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని మెటా, గూగుల్, … Continue reading Delhi High Court: పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి