Delhi: కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. (Delhi) రాష్ట్ర పునర్నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా సీఎం తన పర్యటనను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో,కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులైన దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ‘చిప్ టు షిప్’ విజన్‌లో భాగంగా రాష్ట్రంలో షిప్‌బిల్డింగ్ … Continue reading Delhi: కేంద్ర మంత్రి సోనోవాల్‌తో సీఎం చంద్రబాబు భేటీ