Delhi: మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Delhi) ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను(Nirmala Sitharaman) కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు రాబోయే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి, అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు. చంద్రబాబు రాయలసీమను రాబోయే మూడు సంవత్సరాలలో హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 41,000 కోట్లు అవసరమని, దీనికి ప్రత్యేక బడ్జెట్ ప్యాకేజీ … Continue reading Delhi: మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ