Latest news: DEBTS: అప్పుల్లో తెలుగు రాష్ట్రాలే టాప్

దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఏపీ, తెలంగాణ కేంద్ర గణాంక సంస్థ నేషనల్ (DEBTS) శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అప్పుల భారం విషయంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది ప్రజలు అప్పులపై ఆధారపడి జీవిస్తున్నారని సర్వేలో తేలింది. 2020–21 గణాంకాల ప్రకారం, అప్పులపరంగా ఏపీ మొదటి స్థానంలో, తెలంగాణ (Telangana) రెండో స్థానంలో నిలిచాయి. మరోవైపు, బ్యాంకింగ్ సేవలు … Continue reading Latest news: DEBTS: అప్పుల్లో తెలుగు రాష్ట్రాలే టాప్