Latest News: Debt Survey: ఆంధ్రా-తెలంగాణ అప్పుల సంక్షోభం

కేంద్ర గణాంకాల(Debt Survey) ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు దేశంలో అత్యధికంగా అప్పుల భారంతో బాధపడుతున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) 2020-21 లెక్కల ప్రకారం విడుదల చేసిన తాజా నివేదికలో, ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పులపై ఆధారపడినట్లు తేలింది. Read also: Srisailam: Ujjwala Yojana: ఉజ్వల యోజనతో వెలుగుల వంటగది ఈ రెండు రాష్ట్రాలు దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న తొలి స్థానాల్లో నిలిచాయి. అయితే, ఫైనాన్షియల్ … Continue reading Latest News: Debt Survey: ఆంధ్రా-తెలంగాణ అప్పుల సంక్షోభం