Latest News: D.CM Pawan Kalyan: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు

చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : చిలకలూరిపేట(D.CM Pawan Kalyan) శారద జిల్లా పరిషత్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజర య్యారు. విద్యావ్యవస్థలో కీలకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చిందని, దానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారన్నారు. దానిలో భాగంగానే శారద జిల్లా పరిషత్తు హై స్కూల్లో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ సమా వేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ … Continue reading Latest News: D.CM Pawan Kalyan: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు