Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

Davos: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రవాస ఆంధ్రులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Read Also: Andhra Pradesh: నేడే యోగి వేమన జయంతి వేడుకలు ప్రపంచ స్థాయి నేతలతో కీలక భేటీలు జ్యూరిక్‌లో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం(Tharman Shanmugaratnam), అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు ప్రపంచ … Continue reading Davos: సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు