Davos: ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్‌(Davos)లో ఉన్న సందర్భంలో, రాజధాని అమరావతిని సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం కోసం ఇజ్రాయెల్ ప్రతినిధులను కలిశారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, అలాగే ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ పిషర్ పాల్గొన్నారు. Read Also: FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్ విశాఖ–చెన్నై కారిడార్‌లో UAV డ్రోన్లు సమావేశంలో … Continue reading Davos: ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ