Davos: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
దావోస్(Davos)లో కొనసాగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరస్పర గౌరవ సూచకంగా సీఎం రేవంత్ రెడ్డిని లోకేశ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. Read Also: Tirumala: టీటీడీలో సర్వ దర్శన … Continue reading Davos: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed