News Telugu: Data Center: టెక్ ప్రపంచంలో ఏపీకి ఘనత: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) టెక్నాలజీ రంగంలో ఒక కీలక ఘట్టం సిద్ధమైంది. విశాఖపట్నంలో గూగుల్‌ భారీ డేటా సెంటర్ Data Center ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేపట్టబోతోంది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ ప్రకారం, ఈ రోజు ఏపీకి టెక్ రంగంలో చారిత్రక రోజు అని చెప్పొచ్చు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకే కాకుండా, దేశ డిజిటల్ అభివృద్ధికి కూడా కీలకం అని ఆయన పేర్కొన్నారు. మంత్రుల వివరాల ప్రకారం, … Continue reading News Telugu: Data Center: టెక్ ప్రపంచంలో ఏపీకి ఘనత: నారా లోకేష్