Dasara Holidays : ముగిసిన దసరా సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు (Dasara Holidays) నిన్నటితో ముగిశాయి. సెప్టెంబర్‌ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ విరామం విద్యార్థులకు పరీక్షల ఒత్తిడినుంచి తాత్కాలిక విశ్రాంతి కలిగించగా, ఉపాధ్యాయులకు కూడా బోధన కార్యక్రమాల మధ్య కొంత విరామం లభించింది. ఈ రోజు నుంచి తిరిగి పాఠశాలల్లో పాఠాలు, తరగతులు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. Rain Effect : అధికారులు అప్రమత్తంగా ఉండాలి – … Continue reading Dasara Holidays : ముగిసిన దసరా సెలవులు