Daggupati Prasad: మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్(Daggupati Prasad) అనుచరులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: CM Chandrababu: నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు ఈ డిమాండ్‌కు నిర్వాహకుడు ఫకృద్దీన్ అంగీకరించకపోవడంతో, కొందరు అనుచరులు మద్యం సేవించి అక్కడ హంగామా … Continue reading Daggupati Prasad: మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే