News Telugu: Cyclone: తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతo
Cyclone: ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మరోసారి తుఫాను ప్రభావం చుట్టేస్తోంది. ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం సముద్రంలో సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, దాని దూరం ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య పార్వతీపురం జిల్లాలో 34.7 డిగ్రీల సెల్సియస్, NTR జిల్లాలో 34.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మధ్యాహ్నం సమయానికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి 36–37 డిగ్రీల … Continue reading News Telugu: Cyclone: తుఫాను వేళ ఎండ.. దేనికి సంకేతo
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed