Rain Alert In AP :దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ శుక్రవారం ఉదయానికి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఓర్ణబ్’ (Cyclone Ornab)అనే పేరును ఖరారు చేశారు. Read also: Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంకలోని పొట్టువిల్‌కు సుమారు 250 కిలోమీటర్లు, చెన్నైకు దాదాపు 940 … Continue reading Rain Alert In AP :దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల