Latest News: Cyclone Impact: తుఫాన్ తాకిడి భయం… విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు

దిత్వా తుఫాన్(Cyclone Impact) కారణంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాలు మరియు రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ తాకిడితో వర్షపాతం ఒకే రోజు 20 సెం.మీ. దాటవచ్చనే సూచనలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల జిల్లాలు వర్ష గండానికి గురయ్యే అవకాశముంది. Global Summit: హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ … Continue reading Latest News: Cyclone Impact: తుఫాన్ తాకిడి భయం… విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు