Latest News: Dithwa Cyclone:‘దిత్వా’ తుపాను.. ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది. తుఫాన్ (Dithwa Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంక తీరానికి సమీపంలో, Read Also: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు ట్రింకోమలీకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 … Continue reading Latest News: Dithwa Cyclone:‘దిత్వా’ తుపాను.. ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు