Cyber Crime: సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారం, అసభ్య వ్యాఖ్యలు చేయడం నేరమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్నా, అవి మర్యాదా పరిమితుల్లో ఉండాలని సూచించారు. Read Also: Minister Savita: బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు అసభ్య పోస్టులపై కూటమి నేతలకైనా కఠిన చర్యలు సోషల్ మీడియా ద్వారా సమాజంలో విద్వేషాలు(Cyber Crime) రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగితే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని తెలిపారు. మహిళలు, … Continue reading Cyber Crime: సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక