Latest News: Crop Loss: తుఫాన్‌ పంట నష్టాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టం చవిచూసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించిన ప్రకారం, తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులు తమ నష్టాలను(Crop Loss) నమోదు చేసుకునే గడువును మరో రెండు రోజులు పొడిగించారు. ప్రభుత్వం ప్రతి రైతుకు సరైన పరిహారం అందించే దిశగా చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులు పంట నష్టాల అంచనాలను వేగవంతం చేసి, ప్రతి మండలంలో సర్వేలు … Continue reading Latest News: Crop Loss: తుఫాన్‌ పంట నష్టాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు!