Telugu News: Crime: భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

అనుమానం పెనుభూతమన్నారు పెద్దలు. ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా అది ఇంతింతై మహావృక్షంగా పెరిగిపోతుంది. అనుమానం ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. అనుబంధాలను కాలరాసింది. అందుకే అనుమానం రాకూడదు. ఆ భావన కలగకుండా జాగ్రత్తపడాలి. కాని కొందరికి ఎలాంటి ఆధారాలు లేకుండానే మానసిక రుగ్మతకు గురై అనుమానిస్తుంటారు. ఇలాంటివారు ఎలాంటి ఘోరమైన పనులు చేసేందుకైనా వెనుకాడరు. ఓ భర్త అదే పని చేశాడు. అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు. (Crime) దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. … Continue reading Telugu News: Crime: భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..