Telugu News: Crime: వ్యక్తి మరణం కి కారణమైన మొక్కజొన్న కంకి ఎం జరిగిందంటే?

విజయనగరం: ప్రేమగా, సంతోషంగా సాగుతున్న జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడని తెలిసి ఆ దంపతులు సంతోషంలో మునిగిపోయారు. సీమంతం పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒక మొక్కజొన్న(corn) కంకి ఆ దంపతుల జీవితాన్ని ఊహించని విషాదంలోకి నెట్టింది. Read Also: President:తృటిలో ప్రమాదం నుంచి తప్పిచ్చుకున్న ద్రౌపదీ ముర్ము రోడ్డుపై మొక్కజొన్న కంకి: బ్రెయిన్‌డెడ్‌కు దారితీసిన ప్రమాదం విజయనగరం జిల్లా, గుర్ల మండలం, కొండగండ్రేడుకు చెందిన రేజేటి పాపినాయుడు … Continue reading Telugu News: Crime: వ్యక్తి మరణం కి కారణమైన మొక్కజొన్న కంకి ఎం జరిగిందంటే?