Telugu News: Crime: ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు

Crime విద్యార్థులకు విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన టీచర్ తన వక్రబుద్ధిని చూపిస్తే వాటి పర్యవసానం చవిచూడాల్సి వస్తుంది. గురువు దేవుడితో సమానమంటారు. విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తనవంతు చేయూతనిచ్చే ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఉన్నతస్థాయిలో ఉండే ఉపాధ్యాయులు తన నీచబుద్ధిని చూపిస్తే అలాంటి వారిని ఏం చేయాలి? Read Also: AP: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రక్షాళనకు కమిటీ :సత్యకుమార్ యాదవ్ దేహశుద్ధి చేసిన … Continue reading Telugu News: Crime: ఉపాధ్యాయుడిని దేహశుద్ధి చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు