Telugu News: Crime: మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి..ఆపై ఆమె ఆత్మహత్య

Crime ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో తెలియదు. కొడుకును చంపి, ఆ ఆపై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లాలో (Anantapur district) ఈ విషాదం జరిగింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవల వల్ల మూడేళ్ల అభం శుభం తెలియని బిడ్డ ప్రాణాలు కోల్పోగా, తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రవి తన భార్య అమూల్య, కొడుకు హర్షతో కలిసి అనంతపురంలోని శారదానగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో … Continue reading Telugu News: Crime: మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి..ఆపై ఆమె ఆత్మహత్య