News Telugu: Crime: ఎసిబి పేరుతో సైబర్ నేరగాళ్లు.. 3 లక్షలు పోగొట్టుకున్న సబ్ రిజిస్ట్రార్

మొగల్తూరు : మొగల్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహిస్తున్న సబ్బితీ శ్రీనివాసు ఢిల్లీ ఎసిబి అధికారులు ముసుగులో మోసపోయారు. రాష్ట్రంలో ఇటీవల ఎసిబి ఏకకాలంలో 12 కార్యాలయాలలో ఇటీవల సోదాలు జరిపి కేసులు నమోదు చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ (cyber crime) నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎసిబి అధికారులమని మీ ఆఫీసు నందు మెరుపు దాడి చేయకుండా ఉండాలంటే, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. Read also: … Continue reading News Telugu: Crime: ఎసిబి పేరుతో సైబర్ నేరగాళ్లు.. 3 లక్షలు పోగొట్టుకున్న సబ్ రిజిస్ట్రార్