News Telugu: Crime: ‘అద్విక’ ఛీటింగ్ కేసు ప్రధాన నిందితుల అరెస్ట్

Crime: డిపాజిటర్లకు రూ.143 కోట్ల మేర టోకరా విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఘటనలో ఫిర్యాది అయిన వీరమల్లు గణేష్ చంద్ర ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి సిపి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గణేష్చంద్ర తమ కుటుంబ సభ్యులు సదరు ట్రేడింగ్ కంపెనీ అధినేత తాడేపల్లి (Tadepalli) ఆదిత్యకు చెందిన కంపెనీలో … Continue reading News Telugu: Crime: ‘అద్విక’ ఛీటింగ్ కేసు ప్రధాన నిందితుల అరెస్ట్