CPI Narayana: పవన్ కల్యాణ్ సనాతన ధర్మం,ఆయన రాజకీయంలో భాగం

విజయవాడ :ఆంధ్రప్రదేశ్డి ప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంపై సీపీఐ అగ్రనేత కె. నారాయణ(CPI Narayana) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్కు వ్యక్తిగతంగా సనాతన ధర్మంపై ఎలాంటి నమ్మకం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ నినాదాన్ని భుజానికెత్తుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలైన ప్రధాని నరేంద్ర మోదీ. హోంమంత్రి అమిత్ షాల ప్రశంసలు పొందడానికే పవన్ తన … Continue reading CPI Narayana: పవన్ కల్యాణ్ సనాతన ధర్మం,ఆయన రాజకీయంలో భాగం