vaartha live news : Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు

కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంలా మారాడు. ఐదేళ్ల చిన్నారి (Five-year-old child)పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విశాఖపట్నం పోక్సో కోర్టు (Visakhapatnam POCSO Court) కఠినమైన శిక్ష విధించింది. అతడు మరణించేంత వరకు జైలులోనే ఉండాలని సోమవారం న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. న్యాయ నిపుణుల మాటల్లో ఇలాంటి తీర్పులు చాలా అరుదు.పోలీసుల వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి విశాఖలో జాలారిపేటలో నివసిస్తున్నాడు. … Continue reading vaartha live news : Vizag POCSO Court : ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యం.. కోర్టు సంచలన తీర్పు