Cotton Purchasing Centers : ఏపీలో నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అత్యవసరంగా రాష్ట్రవ్యాప్తంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలను నేడు ప్రారంభించబోతోంది. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ పత్తిని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించవచ్చు. క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధరగా ఖరారు చేయడం ద్వారా రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడం లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో … Continue reading Cotton Purchasing Centers : ఏపీలో నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed