MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు, మడకశిర టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసాయి. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన “భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి మత గ్రంథాలు దళితుల జీవితాల్లో మార్పు తీసుకురాలేదు. కానీ డా. బీ.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లే దళితుల తలరాతలు మారాయి” అని అన్నారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించే క్రమంలో చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి అభ్యంతరకరంగా … Continue reading MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు