vaartha live news : Chandrababu Naidu : ‘సూపర్-6’ చర్చలో వివాదాస్పద వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (Legislative Council)లో గురువారం ఉదయం నుంచి వేడెక్కిన వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ “కుప్పం ఎమ్మెల్యే” అని సంబోధించడంతో సభలో ఘర్షణాత్మక పరిస్థితి తలెత్తింది. టీడీపీ సభ్యులు దీనిని తీవ్రంగా ఖండించగా, ఒక దశలో మండలి పూర్తిగా హల్లాబుల్లిగా మారింది.‘సూపర్-6’ (‘Super-6’) పథకాలపై జరిగిన లఘు చర్చలో రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని “కుప్పం ఎమ్మెల్యే”గా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్య విన్న వెంటనే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు లేచి … Continue reading vaartha live news : Chandrababu Naidu : ‘సూపర్-6’ చర్చలో వివాదాస్పద వ్యాఖ్య