Airports : ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విమానయాన రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది. పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు సేవలు అందిస్తుండగా, రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తి ప్రాంతాల్లో డొమెస్టిక్ (దేశీయ) విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. గన్నవరం (విజయవాడ) విమానాశ్రయాన్ని ఇటీవల ఆధునీకరించి, ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచారు. కనెక్టివిటీ పెరగడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం మెరుగైంది. KTR … Continue reading Airports : ఏపీలో జెట్ స్పీడ్ గా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం