Breaking News – YCP : వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర – చంద్రబాబు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN) పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నకిలీ మద్యం కేసు, కేంద్ర సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం కేసుపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రంగా స్పందించారు. “ఇది కూడా వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నడుస్తోంది. అక్కడ ఎలా కుట్రపూర్వకంగా దారితప్పించే ప్రయత్నం జరిగిందో, ఇక్కడ కూడా అదే మోడల్‌లో … Continue reading Breaking News – YCP : వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర – చంద్రబాబు