Latest Telugu news : Railway : రైల్వే సంస్కరణల ముసుగులో వ్యాపార ధోరణి!

భారత రైల్వేలు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రాణాధారంగా శతాబ్దాలుగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సంస్థ. ప్రతి రోజు సుమారు 2.3 కోట్ల మంది రైలు ద్వారా ప్రయాణం చేస్తారు. 1853లో ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశ ఐక్యత, చౌకైన ప్రయాణం, గ్రామీణ ప్రగతి, కార్మిక జీవనాధారం వంటి అనేక రంగా లకు మూలస్థంభంగా నిలిచింది. కానీ గత పదేళ్లుగా కేం ద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘సంస్కరణలు’ రైల్వే (Railway) వ్యవస్థను వాణిజ్యపరమైన … Continue reading Latest Telugu news : Railway : రైల్వే సంస్కరణల ముసుగులో వ్యాపార ధోరణి!