Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మరో కీలక అడుగు వేసింది. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకగా ప్రవేశపెట్టిన ‘అన్న క్యాంటీన్ల’ను ఇకపై గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సేవలను, ఉగాది పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లోనూ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. తొలి దశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో … Continue reading Guarantees : కూటమి సర్కార్ మరో కీలక హామీలు అమలుకు సిద్ధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed