CM: లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,(CM) హిందుజా గ్రూప్ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతం ఇచ్చే పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ఇరువురి మధ్య రూ. 20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రణాళికపై అంగీకారం సాధించబడింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఇంధన, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహన రంగాలపై కేంద్రీకృతమై ఉంటాయి. Read Also: Chandra Babu: లండన్‌లో సీఎం – యూకే హైకమిషనర్‌తో భేటీ విశాఖలో … Continue reading CM: లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు