CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

CM Chandrababu: శ్రీకాకుళంలో కలుషిత నీటి వల్ల డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మున్సిపల్, వైద్యారోగ్య శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులను హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని … Continue reading CM Chandrababu: శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష