Kanuma : రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అన్నదాతలకు కనుమ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజైన కనుమను రైతులు తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞత చూపే రోజని ఆయన గుర్తుచేశారు. ఈ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రకృతికి మరియు మానవుడికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. Talasani : తలసానిపై కేసు.. వివాదం … Continue reading Kanuma : రాష్ట్ర ప్రజలకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు